మా ఆయన్ని కూడా రానీ!

సోమవారం, 12 జనవరి 2015 (18:56 IST)
బిచ్చగాడు: అమ్మా ఆకలేస్తోంది. తింటానికేమన్నా ఉంటే పెట్టమ్మా!
 
గృహిణి : ఉందికాని! మా ఆయన్ని కూడా రానీ! ఇద్దరికీ చెరోసారి పెట్టలేను అంది కోపంగా.

వెబ్దునియా పై చదవండి