బ్రహ్మానందం నటించిన సినిమా చూశావా?

బుధవారం, 17 ఆగస్టు 2016 (13:00 IST)
''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చినట్టున్నావే..?" అడిగాడు రాజు
 
"అరే ఎలా కనిపెట్టగలిగావు..?" అడిగాడు సుందర్ 
 
"నీ కడుపు అంతలా వుబ్బిపోయి వుంటే కనిపెట్టాలే.." చెప్పాడు రాజు.

వెబ్దునియా పై చదవండి