పనిమనిషి పది రోజులకే పని మానేస్తే కారణం ఏమిటి?

గురువారం, 25 ఆగస్టు 2016 (12:40 IST)
''అవునొదినా! ఆ.. బిందు వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని పదిరోజులైనా పని చేయకుండా మానేస్తారెందుకు?" అడిగింది సుమతి 
 
"ఆ... వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట...!" చెప్పింది కమల 

వెబ్దునియా పై చదవండి