గురి తప్పితే ఆయన నవ్వుతారు... తప్పకపోతే నేను నవ్వుతాను

గురువారం, 10 నవంబరు 2016 (21:31 IST)
మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది వరలక్ష్మి?
కారణమంటూ పెద్దగా ఏం లేదు. నేను గరిటెలు, అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు.
తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.
 
 

వెబ్దునియా పై చదవండి