టైపిస్టు జోగుతుంటే.. మేనేజర్ సీటెందుకు మార్చుకున్నాడు...

సోమవారం, 20 మార్చి 2017 (18:57 IST)
"సార్ సార్.. మన టైపిస్టు పొద్దస్తమానం జోగుతూ.. క్లర్క్ మీద వాలుతూ నిద్రపోతోంది..!" అన్నాడు మేనేజర్‌తో సుందర్ హడావుడిగా 
 
"అలాగా.. రేపట్నుంచి.. నా సీటు క్లర్క్ సీటుకు మార్చేవోయ్..!" టక్కున చెప్పాడు మేనేజర్. 

వెబ్దునియా పై చదవండి