బట్టలు విప్పకముందే ఉతికేయడం ఎలా?

మంగళవారం, 21 మార్చి 2017 (09:15 IST)
"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది..!" అన్నాడు సుందర్ 

"అదేలా?" అడిగాడు వినోద్ 

"కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే విప్పకముందే ఉతుకుతుంది..!" అసలు విషయం చెప్పాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి