పెళ్లికి ఉద్యోగానికి లింకెందుకు?

మంగళవారం, 21 మార్చి 2017 (09:25 IST)
"పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు డియర్ అడిగింది..!" ప్రేమికుడిని ప్రేయసి
 
"ఉద్యోగం రాగానే.." చెప్పాడు ప్రియుడు
 
"మరి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది..?" మళ్లీ అడిగింది ప్రేయసి 
 
"ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికినప్పుడు..!" చెప్పాడు ప్రియుడు.

వెబ్దునియా పై చదవండి