చేతిలో మూడు లడ్డూలు..

బుధవారం, 22 మార్చి 2017 (10:00 IST)
"నీ చేతిలో 3 లడ్డూలు పెట్టి ఒకటి నేను తీసుకున్నాననుకో.. ఇంకా ఎన్ని మిగులుతాయి..?" కొడుకును అడిగాడు తండ్రి 
 
"ఏమీ మిగలవు నాన్నా.. నీకు ఉంచటానికి నేనేమైనా పిచ్చివాడినా..!" చెప్పాడు కొడుకు.

వెబ్దునియా పై చదవండి