నా పెండ్లి ఇంకొకరితో జరిగివుంటే?

బుధవారం, 22 మార్చి 2017 (10:06 IST)
"మీరెప్పుడైనా ఆలోచించారా నేనెంత మంచిదాన్నో. ఒక వేళ నా పెండ్లి ఇంకొకరితో జరిగివుంటే మీరెమయ్యేవారు..?" అడిగింది భార్య 
 
"ఏమయ్యేవాడిని.. రెండు నిమిషాలు మౌనం పాటించేవాడిని..!" చెప్పాడు భర్త.

వెబ్దునియా పై చదవండి