అందమైన యువతి కలలో ఒంటరిగా కనిపిస్తే?

బుధవారం, 29 మార్చి 2017 (16:23 IST)
భర్త : "నిన్న రాత్రి  ఓ అందమైన యువతి కలలో వచ్చింది తెలుసా?"

భార్య : "ఆ అందమైన యువతి ఒంటరిగా మీ కలలో కనిపించి వుంటుందే?"

భర్త : "అవును.. అయినా నీకు ఆ విషయం ఎలా తెలుసు?"

భార్య : "ఎందుకు తెలియదు.. ఆ అందమైన మహిళకు తాళికట్టిన భర్త నా కలలో వస్తేనూ!" 

భర్త : షాక్..!!!!!

వెబ్దునియా పై చదవండి