అమ్మాయికి అత్తగారి పేరు.. సూర్యకాంతం..

మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (17:20 IST)
"మీ అమ్మాయికి సూర్యకాంతం అని మీ అత్తగారి పేరు పెట్టుకున్నావ్.. 
 
"ఆవిడంటే నీకు ఎంత ప్రేమ..?!" రోజాను అడిగింది సుందరి 
 
"ప్రేమా పాడా..! నేనెలాగూ మా అత్తగారిని తిట్టలేనుగా.. అందుకని నా కూతురికి ఆ పేరు పెట్టా..!" అసలు విషయం చెప్పింది రోజా.

వెబ్దునియా పై చదవండి