డెడ్ బాడీ కావాలంటే ఆపరేషన్ చేయాల్సిందే..

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (17:55 IST)
"సార్.. మెడికల్ కాలేజీ వాళ్లు అర్జెంటుగా ఓ డెడ్ బాడీ పంపమని ఫోన్ చేశారు..!" అంది కంగారుగా నర్సు 
 
"అలాగా..? ఐతే ఆ 25వ నెంబర్ బెడీ మీదున్న పేషెంటును ఆపరేషన్‌కు సిద్ధం చెయ్..!" చెప్పాడు డాక్టర్.

వెబ్దునియా పై చదవండి