ఇంటికి దీపం ఇల్లాలైతే.. ఎలా అంటుకుంటుంది..?

బుధవారం, 31 మే 2017 (14:58 IST)
భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది.
 
"ఇంటికి దీపం ఇల్లాలే ఏమనుకున్నారో ఏమో?" అంది కోపంగా భార్య 
 
"అవును. ఆ దీపంతోటే ఇల్లు అంటుకునేది..!" అన్నాడు వెటకారంగా భర్త.

వెబ్దునియా పై చదవండి