ఆత్మహత్య అందుకే చేసుకోలేదు..

శనివారం, 3 జూన్ 2017 (16:37 IST)
"నిన్మ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను..!" చెప్పాడు.. వినోద్ 
 
"మరి ఎందుకు చేసుకోలేదు..? అడిగాడు సుందర్ 
 
"చచ్చాక అయ్యే ఖర్చులకు జడిసి మానేశాను..!" బదులిచ్చాడు.. వినోద్ 

వెబ్దునియా పై చదవండి