మూర్ఛ ఎప్పుడొస్తుందిరా..?

సోమవారం, 12 జూన్ 2017 (12:49 IST)
"మూర్ఛ ఎప్పుడొస్తుందిరా..?" అడిగింది సైన్స్ టీచర్ 
 
"మా నాన్నగారికైతే.. మా అమ్మ చీరల బిల్లు చూసినప్పుడల్లా వస్తుందండి..!" బదులిచ్చాడు విజయ్.

వెబ్దునియా పై చదవండి