పనివాడు.. అలా ఏడ్చుకుంటూ ఎందుకెళ్తున్నాడు..?

మంగళవారం, 11 జులై 2017 (12:05 IST)
"మీ పనివాడు పని మానేసి.. అలా ఏడ్చుకుంటూ ఎందుకెళ్తున్నాడు?" గాబరాగా అడిగాడు గిరీశం 
 
"అదేం లేదు.. మా ఆవిడ నన్ను తిట్టినట్టుగానే వాడిని తిట్టిందట..!" అసలు విషయం చెప్పాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి