నాన్నగారిని కాస్త మందలించు.. పనిమనిషిని?

మంగళవారం, 1 ఆగస్టు 2017 (15:17 IST)
"అమ్మా... నాన్నగారిని కాస్త మందలించు..!" అన్నాడు తల్లితో కుమారుడు
 
"ఎందుకురా?" అడిగింది తల్లి 
 
"పనిమనిషిని చిన్నమ్మా అని పిలవమంటున్నాడు..!" అసలు విషయం చెప్పాడు కుమారుడు. 

వెబ్దునియా పై చదవండి