అప్పటిదాకా నిద్రపోను.. అవి పట్రా...?

సోమవారం, 7 ఆగస్టు 2017 (18:30 IST)
"ప్రతిపక్షాలని కూల్చేంతవరకు నిద్రపోనని వాగ్ధానం చేశాను..!" అన్నాడు ఓ మంత్రి 
 
"అయితే నన్నేం చేయమంటారు సార్..?! అడిగాడు పీఏ 
 
"నిద్రపట్టకుండా ఉండేందుకు వుండేందుకు మందులు పట్రా...!" అన్నాడు మంత్రి.

వెబ్దునియా పై చదవండి