పెళ్లి పంతులు అరుంధతిని మాత్రమే ఎందుకు చూపించాడు?

సోమవారం, 13 నవంబరు 2017 (09:52 IST)
అదేంటి.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక అరుంధతిని మాత్రమే చూపించాడు.. అడిగాడు కొత్త పెళ్ళికొడుకు
 
మిగతా నక్షత్రాలన్నీ.. అదేనండీ మిగిలిన చుక్కలన్నీ రేపటి నుంచి నేను చూపిస్తానుగా.. చెప్పింది కొత్త పెళ్లికూతురు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు