పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైల్..

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:40 IST)
"పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైలే లేకుండా పోయిందిరా!" అన్నాడు రాజు 
 
"అవునా? ఏమైంది?" అడిగాడు రంగ 
 
"ఏముంది? అంతా వైఫ్ స్టైల్ అయిపోయింది..!" అసలు విషయం చెప్పాడు రాజు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు