ఆషాఢంలో భార్య భర్తకు దూరంగా ఎందుకు?

శనివారం, 18 ఆగస్టు 2018 (12:27 IST)
''పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా వుండమంటారు.. ఎందుకో తెలుసా?" అన్నాడు రాజు 
 
"ఏముంది..? ఆషాఢం డిస్కౌంట్ల బారి నుంచి భర్తలను కాపాడేందుకే..!" టక్కున చెప్పాడు సురేష్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు