బియ్యం + డబ్బులు = BMW Car.. ఎలా?

గురువారం, 12 సెప్టెంబరు 2019 (13:54 IST)
దీపావళికి అత్తారింటికి వచ్చిన అల్లుడు.. పిల్లనిచ్చిన మామతో ఇలా అన్నాడు.. 
 
''మామగారూ.. నాకు ఓ బియ్యండబ్ల్యూ (BMW Car) కొనిపెట్టరా?" అని అడిగాడు
 
"అందులో ఏముంది అల్లుడు కొనిపెట్టడం ఏంటి..? ఇంట్లోనే వుందిగా ఇచ్చేస్తే పోలా..?" అన్నాడు 
 
"ఇంట్లోనే వుందా.. ఎక్కడుంది చెప్పండి..?" ఆత్రుతగా అడిగాడు అల్లుడు 
 
"వుండండి తెస్తాను.. అంటూ లోపలికెళ్లిన మామయ్య.. ఒక చేతిలో బియ్యం.. మరో చేతిలో డబ్బులు తెచ్చి అల్లుడి చేతిలో పెట్టాడు..!"
 
"అంతే ఇక అల్లుడేం చేస్తాడు.. షాకయ్యాడు..!"

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు