సినిమాలో 'రోలు' వేశాను..!

సోమవారం, 11 మే 2015 (16:55 IST)
"మొన్న రిలీజైన కొత్త సినిమాలో ఒకరోలు వేశానన్నావు. ఫస్ట్‌డే - ఫస్ట్ షో చాలా జాగ్రత్తగా చూశాను. ఎక్కడా కనిపించలేదే?"
 
"పిచ్చోడా! ఆ సినిమాలో హీరోయిన్ పెళ్లి సీన్‌లో పేరంటాళ్లు దంచిన పసుపు"రోలు" సెట్లో వేసిందెవరనుకున్నావు, నేనే!"

వెబ్దునియా పై చదవండి