రెండు నిముషాలు డిష్యుం - డిష్యుం..!!

మంగళవారం, 16 జూన్ 2015 (18:52 IST)
"సార్! మీ ఆవిడ నుంచి ఫోన్" సెక్రటరీ అన్నాడు బాస్‌తో.
రెండు నిముషాలు అలాగేపట్టుకు నిలబడి ఆ తర్వాత ఇవ్వు!
"అదేమిటి సార్?" 
"ప్రారంభంలో ఓ రెండు నిముషాలు.. డిష్యుం - డిష్యుంలుంటాయి. అసలు సంగతి తర్వాతకు గానీ చెప్పే అలవాటు లేదావిడకి".

వెబ్దునియా పై చదవండి