నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా

బుధవారం, 28 డిశెంబరు 2016 (19:41 IST)
భార్య : ఏంటండీ వచ్చిన జీతమంతా నీ తాగుడుకే తగలేస్తున్నారు
భర్త : నువ్వేం తక్కువా... బ్యూటీ పార్లల్‌కు నువ్వు తగలేయడంలా
భార్య : ఎవరికోసం... నీకోసం అందంగా కనిపించేందుకే
భర్త : నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా

వెబ్దునియా పై చదవండి