తమన్నా.. తమన్నా..... అని అరిచాను....

శనివారం, 31 డిశెంబరు 2016 (21:42 IST)
రాజు: దొంగను చూసి దొంగ.. దొంగ అని పిలిచినా ఎవ్వరూ బయటకు రాలేదు. 
రాకి: అవునా, మరేం చేశావ్
రాజు: తమన్నా... తమన్నా.. అని కేకలు వేశాను. అంతా తలుపులు తీసుకుని బైటకు పరుగులు పెట్టారు. దొంగను పట్టించాను.

వెబ్దునియా పై చదవండి