రాము కంటే పది మార్కులు తక్కువ

మంగళవారం, 17 జనవరి 2017 (21:03 IST)
కొడుకు: ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నాన్నా...
తండ్రి: ఎన్ని మార్కులొచ్చాయి?
కొడుకు: రాము కంటే పది మార్కులు తక్కువ
తండ్రి: రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి?
కొడుకు: పది మార్కులు

వెబ్దునియా పై చదవండి