ఆపరేషన్ థియేటర్‌లో పూలమాల..!

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (16:16 IST)
''ఆపరేషన్ థియేటర్‌లో పూలదండ ఎందుకు పెట్టారండి?'' అడిగాడు పేషెంటు అమాయకంగా.. ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్‌గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి... చెప్పి నాలిక కరుచుకుంది నర్స్..!

వెబ్దునియా పై చదవండి