తాతయ్యా... మాస్టారు వస్తున్నారు దాక్కో....

శనివారం, 24 డిశెంబరు 2016 (19:11 IST)
చింటూ - తాతయ్యా... మాస్టారు వస్తున్నారు త్వరగా దాక్కో
తాత - ఆయన వస్తే నేను దాక్కోవడం ఎందుకురా.
చింటూ - నువ్వు చచ్చిపోయావని చెప్పి ఇవ్వాళ బడి మానేశానే.

వెబ్దునియా పై చదవండి