అమ్మాయే కష్టపడి వెతుక్కుంది..!

సోమవారం, 4 మే 2015 (17:07 IST)
కవిత : "పైసా ఖర్చు లేకుండా అమ్మాయి పెళ్ళిచేశారంటే గొప్ప విషయమే అన్నయ్య. భలే సంబంధం వెతికారే.!"
 
సరిత : "మీ అన్నయ్యగారు ఏమీ వెతకలేదు వదినా అమ్మాయే కష్టపడి వెతుక్కుంది" 

వెబ్దునియా పై చదవండి