కొత్త వంటవాడు కావాలి... పెళ్లికి సిద్ధమైన కుమార్తె...

శనివారం, 20 జూన్ 2015 (16:45 IST)
''అమ్మా! కొత్తగా ఓ వంటవాడిని ఏర్పాటు చెయ్యి! అంది కూతురు.
''ఏవండోయ్... మిమ్మల్నే.. త్వరగా రండిలా మన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది!'' అంది తల్లి.

వెబ్దునియా పై చదవండి