నిన్ననే చెబుదామనుకున్నాను కానీ మిమ్మల్ని లేపితే...

సోమవారం, 19 డిశెంబరు 2016 (21:12 IST)
రాము: టీచర్... నిన్న క్లాసులో రాధ నిద్రపోయింది
టీచర్: ఓరి వెధవ, ఆ విషయం నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు, అరిచింది టీచర్
రాము: నిన్ననే చెబుదామనుకున్నాను కానీ మిమ్మల్ని లేపితే తిడతారని చెప్పలేదు టీచర్, అన్నాడు అమాయకంగా రాము.

వెబ్దునియా పై చదవండి