వెయ్యి రూపాయల వరకూ ఫీజు తీసుకుంటా..!

సోమవారం, 1 జూన్ 2015 (18:53 IST)
న్యాయమూర్తి : "మామూలు తాళంతో బాటు కాంబినేషన్ లాక్ కూడా ఉన్న ఆ బీరువాను నువ్వు ఎలా తెరవగలిగావు...?"

ముద్దాయి: కాస్త సందేహిస్తూ... ఇలాంటి కిటుకులు చెప్పడానికి సాధారణంగా వెయ్యి రూపాయల వరకూ ఫీజు తీసుకుంటా..."

వెబ్దునియా పై చదవండి