కొట్టినందుకు క్షమాపణ కోరుకున్నా..!

గురువారం, 27 నవంబరు 2014 (14:54 IST)
రాజు: రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది
 
రవి : మరేం చేసావేమిటి?
 
రాజు : ఏముంది. పొద్దునే లేచి మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను.

వెబ్దునియా పై చదవండి