గోపాల్.. ఓ లేడీ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి.. డాక్టర్ నాకు... ఆడాళ్లంతా రకరకాలుగా కనిపిస్తున్నారు. కొంతమంది జాకెట్టు వేసుకోనట్లుగా, కొంతమంది చీరకట్టుకోనట్టుగా కనిపిస్తున్నారు అన్నాడు.
సైకియాట్రిస్ట్.. కంగారుగా.. చీర సర్దుకుని.. నేను బాగానే కనిపిస్తున్నానా? అని అడిగింది.
గోపాల్.. అదేంటి.. మీరసలు బట్టలే కట్టుకోలేదుగా అన్నాడు. దీంతో సైకియాట్రిస్ట్ విస్తుపోవడం వంతైంది.