చచ్చిపోదామా....?

శనివారం, 22 అక్టోబరు 2016 (15:17 IST)
సుబ్బారావు.. ఏంటో రా... ఈ చదువులు... ఎంత చదివినా బుర్రకెక్కడం లేదు. 
 
రామారావు.. అవున్రా... నాకూ అలానే ఉంది. ఐతే.. చచ్చిపోదామా..?
 
సుబ్బారావు.. వద్దురా బాబూ.. మళ్లీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలి. అది నా వల్ల కాదు. 

వెబ్దునియా పై చదవండి