నాకు అక్క కూతురు రెడీగా వుంది..

సోమవారం, 19 అక్టోబరు 2015 (18:07 IST)
''నాకు ఇంట్లో పెళ్ళి చూపులు మొదలెట్టేశారు. మీరేం చెయ్యదలుచుకున్నారు?" అడిగింది సుజాత 
 
"నువ్వేం దిగులు పడకు. నాకు అక్క కూతురు రెడీగానే వుందిలే..!" అన్నాడు రాజు. 

వెబ్దునియా పై చదవండి