ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోతే?

గురువారం, 5 నవంబరు 2015 (18:46 IST)
''డియర్! మన ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోయింది..!" చెప్పింది సునీత
 
"ఆ..! ఏమన్నారు..?" కంగారుగా అడిగాడు రవి 
 
"ఏముంది..? ఖర్చు తగ్గుతుందని లేచిపొమ్మన్నారు...!" చెప్పింది సునీత 

వెబ్దునియా పై చదవండి