పెళ్లికి ముందు మల్లెతీగ- పెళ్లైన తర్వాత కరెంట్ తీగ

మంగళవారం, 10 నవంబరు 2015 (17:56 IST)
''ప్రేమించి పెళ్ళి చేసుకున్నావుగా. ఎలా ఉందిరా నీ లైఫ్?'' అడిగాడు సుందర్ 
 
''ఏం చెప్పనురా నా బాధ. పెళ్ళికి ముందు మల్లెతీగలా ఉండేది. పెళ్ళయిన తర్వాత కరెంటు తీగ అయ్యింది...!" భోరుమన్నాడు రవి.

వెబ్దునియా పై చదవండి