మీ చెల్లికి ఇవ్వగలవు..

శనివారం, 9 ఏప్రియల్ 2016 (11:20 IST)
"పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...?" స్నేహితురాల్ని అడిగింది జానకి
 
"ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!" అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.
 

వెబ్దునియా పై చదవండి