నాలో ఏం చూసి ప్రేమించావ్..?

మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (10:27 IST)
"నాలో ఏం చూసి ప్రేమించావ్..?" అడిగింది సుందరి
 
"నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను...!" చెప్పాడు ప్రసాద్
 
"ఏమీ లేదా...?" రెట్టించింది సుందరి
 
"ఏదైనా ఉంటే... ఈపాటికే ఎవరో ఒకరు ప్రేమించే వారు కదా...?" నవ్వుతూ అన్నాడు ప్రసాద్.

వెబ్దునియా పై చదవండి