నేను తాగినప్పుడు నువ్వు చాలా..!

శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (09:18 IST)
"తాగినపుడు నువ్వు చాలా అందంగా ఉంటావ్ డార్లింగ్...!" అన్నాడు రవి
 
"అవునా.. అయితే నేను తాగను కదా డియర్...?" అంది కమల
 
"నువ్వు కాదు డార్లింగ్.. నేను తాగినపుడు...!" నవ్వుతూ చెప్పాడు రవి.

వెబ్దునియా పై చదవండి