నిజంగా నా మీద ప్రేముంటే..?

సోమవారం, 29 ఆగస్టు 2016 (11:43 IST)
''రాజూ! నిజంగా నా మీద ప్రేముంటే పెళ్ళిలో కట్నం మాట ఎత్తవు కదా..?'' అడిగింది రజిత 
 
''నీకా సమస్యే లేదు. అసలు నేను పెళ్ళి  సంగతి ఎత్తితే చూడు అన్నాడు..!" రాజు 

వెబ్దునియా పై చదవండి