నాయనమ్మ సాక్షిగా పెళ్లి చేసుకుంటాడట..

మంగళవారం, 22 డిశెంబరు 2015 (12:57 IST)
''నన్నుపెళ్ళి చేసుకుంటానని ప్రమాణం చేయి డియర్ ?" అడిగింది స్వప్న.
 
''మా నాయనమ్మ సాక్షిగా నిన్నుపెళ్ళి చేసుకుంటాను.!'' ప్రమాణం చేశాడు శేఖర్.
 
''ఎవరైనా తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తారు కానీ నువ్వు నాయనమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నావేం?"అని అడిగింది స్వప్న.
 
"వాళ్ళింకా బతికే ఉన్నారుగా ....."చెప్పి నాలిక్కరుచుకున్నాడు శేఖర్.

వెబ్దునియా పై చదవండి