మనిషి గాడిదయితే..!

బుధవారం, 29 అక్టోబరు 2014 (14:20 IST)
టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటిరా!
 
పిల్లవాడు : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషవ్వలేదు.
 
టీచర్ : ఓరి గాడిదా!
 
పిల్లవాడు : చూశారా సార్! నేను చెప్పింది నిజం.

వెబ్దునియా పై చదవండి