మీసాలు, గంభీరమైన ముఖం చూసి భయపడ్డా

శుక్రవారం, 28 నవంబరు 2014 (17:22 IST)
భర్త:  పెళ్ళి చూపులలో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?
 
భార్య : మీ మీసాలు, గంభీరమైన ముఖం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను...!

వెబ్దునియా పై చదవండి