నేను పతివ్రతను కాను

గురువారం, 6 నవంబరు 2014 (12:51 IST)
ఒకామె "నేను పతివ్రతను కాను" అనే నవల చదువుతోంది. ఇంతలో వాళ్ళాయన వచ్చి "ఏంటే చదువుతున్నావు?" అని అడిగాడు. చెప్పిందావడి. "ఆ! అది ఎప్పుడో తెలుసుగా నాకు. వేరే తెలుసుకోవాలా ఏంటీ" అన్నాడు. 

వెబ్దునియా పై చదవండి