ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు వెళ్ళనివ్వకండి..

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (18:48 IST)
"ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు కూడా వెళ్ళనివ్వకండి.. చెప్పిన శశికళ క్యాంప్
 
"ఎందుకు సార్..? ఆశ్చర్యంగా అడిగింది మన్నార్గుడి బ్యాచ్
 
"ఎందుకంటే.. బాత్రూమ్ బ్రేక్ అని.. గోడదూకి పారిపోతుంటేనూ..!" అసలు విషయం చెప్పిన శశి క్యాంప్.

వెబ్దునియా పై చదవండి