స్కూల్లో కొత్తగా ఏం నేర్చుకున్నావ్?!

సోమవారం, 27 జూన్ 2016 (12:21 IST)
''ఒరేయ్.. చింటూ.. ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావురా?" అడిగాడు తండ్రి 
 
''అందరి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తారు గానీ.. నువ్వు ఇవ్వవని తెలుసుకున్నా నాన్న..!" చెప్పాడు కుమారుడు. 

వెబ్దునియా పై చదవండి