పిచ్చి చూపులు.. పిచ్చి నవ్వులు...

సోమవారం, 24 నవంబరు 2014 (16:31 IST)
రాము : మా ఆవిడ నన్ను చూసి భయపడుతుంది.
 
సోము: నువ్వేం చేసావేమిటి?
 
రాము : ఓ వారం రోజులుగా పిచ్చి చూపులు చూస్తూ.. పిచ్చి నవ్వులు నవ్వుతున్నాను.

వెబ్దునియా పై చదవండి